(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 044

॥ శ్రీః ॥
5.44. అధ్యాయః 044
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సనత్సుజాతేన ధృతరాష్ట్రంప్రతి సత్త్వోపదేశః ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 5-44-0x(3527)(33442)
సనత్సుజాత యామిమాం పరాం త్వం
బ్రాహ్మీం వాచం వదసే విశ్వరూపాం।
పరాం హి కామేన సుదుర్లభాం కథాం
ప్రబ్రూహి మే వాక్యమిదం కుమార । 5-44-1(33443)
సనత్సుజాత ఉవాచ। 5-44-2x(3528)
నైతద్బ్రహ్మ త్వరమాణేన లభ్యం
యన్మాం పృచ్ఛన్నతిహృష్యస్యతీవ।
బుద్ధౌ విలీనే మనసి ప్రచింత్య
విద్యా హి సా బ్రహ్మచర్యేణ లభ్యా ॥ 5-44-2(33444)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-44-3x(3529)
అత్యంతవిద్యామితి యత్సనాతనీం
బ్రవీషి త్వం బ్రహ్మచర్యేణ సిద్ధాం।
అనారభ్యాం వసతీహ కార్యకాలే
కథం బ్రాహ్మణ్యమమృతత్వం లభేత ॥ 5-44-3(33445)
సనత్సుజాత ఉవాచ। 5-44-4x(3530)
అవ్యక్తవిద్యామభిధాస్యే పరాణీం
బుద్ధ్యా చ తేషాం బ్రహ్మచర్యేణ సిద్ధాం।
యాం ప్రాప్యైనం మర్త్యలోకం త్యజంతి
యా వై విద్యా గురువృద్ధేషు నిత్యా ॥ 5-44-4(33446)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-44-5x(3531)
బ్రహ్మచర్యేణ యా విద్యా శక్యా వేదితుమంచసా।
తత్కథం బ్రహ్మచర్యం స్యాదేతద్బ్రహ్మన్బ్రవీహి మే ॥ 5-44-5(33447)
సనత్సుజాత ఉవాచ। 5-44-6x(3532)
ఆచార్యయోనిమిహ యే ప్రవిశ్య
భూత్వా గర్భే బ్రహ్మచర్యం చరంతి।
ఇహైవ తే శాస్త్రకారా భవంతి
ప్రహాయ దేహం పరమం యాంతి యోగం ॥ 5-44-6(33448)
అస్మిఁల్లోకే వై జయంతీహ కామా-
న్బ్రాహ్మీం స్థితిం హ్యనుతితిక్షమాణాః।
త ఆత్మానం నిర్హరంతీహ దేహా-
న్ముంజాదిషీకామివ సత్వసంస్థాః ॥ 5-44-7(33449)
శరీరమేతౌ కురుతః పితా మాతా చ భారత।
ఆచార్యశాస్తా యా జాతిః సా పుణ్యా సాఽఽజరాఽమమ 5-44-8(33450)
యః ప్రావృణోత్యవితథేన వర్ణా-
నృతం కుర్వన్నమృతం సంప్రయచ్ఛం।
తం మన్యేత పితరం మాతరం చ
తస్మై న ద్రుహ్యేత్కతమస్య జానన్ ॥ 5-44-9(33451)
గురుం శిష్యో నిత్యమభివాదయీత
స్వాధ్యాయమిచ్ఛేచ్ఛుచిరప్రమత్తః।
మానం న కుర్యాన్నాదధీత రోప-
మేప ప్రథమో బ్రహ్మచర్యస్య పాదః ॥ 5-44-10(33452)
శిష్యవృత్తిక్రమేణైవ విద్యామాప్నోతి యః శుచిః ।
బ్రహ్మచర్యవ్రతస్యాస్య ప్రథమః పాద ఉచ్యతే ॥ 5-44-11(33453)
ఆచార్యస్య ప్రియం కుర్యాత్ప్రాణైరపి ధనైరపి।
కర్మణా మనసా వాచా ద్వితీయః పాద ఉచ్యతే ॥ 5-44-12(33454)
సమా గురౌ యథా వృత్తిర్గరుపత్న్యాం తథా చరేత్।
తత్పుత్రే చ తథా కుర్వంద్వితీయః పాద ఉచ్యతే ॥ 5-44-13(33455)
ఆచార్యేణాత్మకృతం విజానన్
జ్ఞాత్వా చార్థం భావితోఽస్మీత్యనేన ।
యన్మన్యతే తం ప్రతి హృష్టబుద్ధిః
స వై తృతీయో బ్రహ్మచర్యస్య పాదః ॥ 5-44-14(33456)
నాచార్యస్యానపాకృత్య ప్రవాసం
ప్రాజ్ఞః కుర్వీత నైతదహం కరోమి।
ఇతీవ మన్యేత న భాషయేత
స వై చతుర్థో బ్రహ్మచర్యస్య పాదః ॥ 5-44-15(33457)
కాలేన పాదం లభతే తథార్థం
తతశ్చ పాదం గురుయోగతశ్చ।
ఉత్సాహయోగేన చ పాదమృచ్ఛే-
చ్ఛాస్త్రేణ పాదం చ తతోఽభియాతి ॥ 5-44-16(33458)
ధర్మాదయో ద్వాదశ యస్య రూప-
మన్యాని చాంగాని తథా బలం చ।
ఆచార్యయోగే ఫలతీతి చాహు-
ర్బ్రహ్మార్థయోగేన చ బ్రహ్మచర్యం ॥ 5-44-17(33459)
ఏవం ప్రవృత్తో యదుపాలభేత వై
ధనమాచార్యాయ తదనుప్రయచ్ఛేత్।
స తాం వృత్తిం బహుగుణామేవమేతి
గురోః పుత్రే భవతి చ వృత్తిరేషా ॥ 5-44-18(33460)
ఏవం వసన్సర్వతో వర్ధతీహ
బహూన్పుత్రాంల్లభతే చ ప్రతిష్ఠాం।
వర్షంతి చాస్మై ప్రదిశో దిశశ్చ
వసత్యస్మిన్బ్రహ్మచర్యే జనాశ్చ ॥ 5-44-19(33461)
ఏతేన బ్రహ్మంచర్యేణ దేవా దేవత్వమాప్నువన్।
ఋషయశ్చ మహాభాగా బ్రహ్మలోకం మనీషిణః ॥ 5-44-20(33462)
గంధర్వాణామనేనైవ రూపమప్సరసమభూత్ ।
ఏతేన బ్రహ్మచర్యేణ సూర్యోఽప్యహ్నాయ జాయతే ॥ 5-44-21(33463)
ఆకాంక్ష్యార్థస్య సంయోగాద్రసభేదార్థినామివ ।
ఏవం హ్యేతే సమాజ్ఞాయ తాదృగ్భావం గతా ఇమే ॥ 5-44-22(33464)
య ఆశ్రయేత్పావయేచ్చాపి రాజ-
న్సర్వం శరీరం తపసా తప్యమానః।
ఏతేన వై బాల్యమభ్యేతి విద్వాన్
మృత్యుం తథా స జయత్యంతకాలే ॥ 5-44-23(33465)
అంతవతః క్షత్రియ తే జయంతి
లోకాంజనాః కర్మణా నిర్మలేన ।
బ్రహ్మైవ విద్వాంస్తేన చాభ్యేతి సర్వం
నాన్యః పంథా అయనాథ విద్యతే ॥ 5-44-24(33466)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-44-25x(3533)
ఆభాతి శుక్లమివ లోహితమి-
వాథో కృష్ణమథాంజనం కాద్రవం వా।
సద్బ్రహ్మణః పశ్యతి యోఽత్ర విద్వా-
న్కథం రూపం తదమృతమక్షరం పదం ॥ 5-44-25(33467)
సనత్సుజాత ఉవాచ। 5-44-26x(3534)
ఆభాతి శుక్లమివ లోహితమి-
వాథో కృష్ణమాయసమర్కవర్ణం।
న పృథివ్యాం తిష్ఠతి నాంతరిక్షే
నైతత్సముద్రే సలిలం బిభర్తి ॥ 5-44-26(33468)
న తారకాసు న చ విద్యుదాశ్రితం
న చాభ్రేషు దృశ్యతే రూపమస్య।
న చాపి వాయౌ న చ దేవతాసు
నైతచ్చంద్రే దృశ్యతే నోత సూర్యే ॥ 5-44-27(33469)
నైవర్క్షు తన్న యజుష్షు నాప్యథర్వసు
న దృశ్యతే వై విమలేషు సామసు।
రథంతరే బార్హద్రథే వాపి రాజ-
న్మహావ్రతే నైవ దృశ్యేద్భ్రువం తత్ ॥ 5-44-28(33470)
అపారణీయం తమసః పరస్తా-
త్తదంతకోఽప్యేతి వినాశకాలే।
అణీయో రూపం క్షురధారయా సమం
మహచ్చ రూపం తద్వై పర్వతేభ్యః ॥ 5-44-29(33471)
సా ప్రతిష్ఠా తదమృతం లోకాస్తద్బ్రహ్మ తద్యశః ।
భూతాని జఝిరే తస్మాత్ప్రలయం యాంతి తత్ర హి ॥ 5-44-30(33472)
అనామయం తన్మహదుద్యతం యశో
వాచో వికారం కవయో వదంతి।
యస్మింజగత్సర్వమిదం ప్రతిష్ఠితం
యే తద్విదురమృతాస్తే భవంతి ॥ 5-44-31(33473)
` తదేతదహ్నా సంస్థితం భాతి సర్వం
తదాత్మవిత్పశ్యతి జ్ఞానయోగాత్।
తస్మింజగత్సర్వమిదం ప్రతిష్ఠితం
యే తద్విదురమృతాస్తే భవంతి ॥' ॥ 5-44-32(33474)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సనుత్సుజాతపర్వణి చతుశ్చత్వారింశోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.